వరంగల్ జిల్లా లేఅవుట్ కమిటీ సమావేశం

వరంగల్ జిల్లా లేఅవుట్ కమిటీ సమావేశం

Dec 19, 2024

వరంగల్ జిల్లాలో లేఅవుట్ అనుమతుల కోసం కలెక్టర్ సత్య శారదా అధ్యక్షతన లేఆవుట్ కమిటీ సమావేశం బుధవారం జిల్లా కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా నర్సంపేట మునిసిపల్ పరిధిలో లేఅవుట్ అనుమతుల కోసం ప్రతిపాదన రాగా వాటిపై కమిటీ సమావేశంలో చర్చించి అనుమతి మంజూరు చేశారు. ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డిటిసిపి రత్న కుమారి, ల్యాండ్స్ సర్వే విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now