Site icon PRASHNA AYUDHAM

మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు..

పోలీసులు
Headlines
  1. వరంగల్ పోలీసుల మానవత్వం: చలిలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
  2. సామాజిక సేవలో ముందంజలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్
  3. నిరుపేదల కోసం చలిని సైతం లెక్కచేయని వరంగల్ పోలీసులు
  4. మట్టేవాడ సిఐ తుమ్మ గోపీ సేవలు ప్రజల నుంచి ప్రశంసలు
  5. చలి తీవ్రతపై స్పందించిన పోలీసులు: దుప్పట్లతో సాయంపడిన నిరుపేదలు
వరంగల్ జిల్లా :

*మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు..*

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో గూడు లేని నిరుపేదలు ప్లాట్ ఫామ్ లపై పడుకుని పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి దుప్పట్లను పంపిణీ చేసిన వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ మట్టేవాడ సిఐ తుమ్మ గోపీ మిల్స్ కాలనీ SHO లనునగరవాసులు అభినందిస్తున్నారు.

రక్షణ కల్పించడమే కాకుండా ఇలాంటి సామాజిక సేవ దృక్పథంతో పేదలకు చేస్తున్న సహాయానికి వరంగల్ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు..

Exit mobile version