వరంగల్ వాసవి కాలనీ లో భార్య పై భర్త కత్తి తో దాడి 

వరంగల్ వాసవి కాలనీ లో భార్య పై భర్త కత్తి తో దాడి 

అత్త మామను సైతం నరికిన అల్లుడు

ముగ్గురిపై దాడి చేసిన అల్లుడు

క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన స్థానికులు

వరంగల్ వాసవి కాలనీలో నివాసం ఉంటున్న జన్ను బాబు అనిత దంపతుల కూతురి పల్లవి కి గత రెండు సంవత్సరాల క్రితం వరంగల్ ఉర్సు కరీంబాద్ కి చెందిన కోట చంద్రశేఖర్ అనే వ్యక్తికి వివాహం చేశారు. తరచుగా విరికి గొడవలు జరిగేవని తన తల్లి అనిత మీడియాతో తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వరంగల్ వాసవి కాలనీలో నివాసం ఉంటున్న తన అత్తగారి ఇంటి వద్దకు అల్లుడు వచ్చి చిన్న పాపకు పాలు ఇస్తున్న తరుణంలో ఆమెపై మటన్ కొట్టే కత్తితో దాడి చేశారు. ఆ దాడిని అడ్డుకునే ఎందుకు అత్త మామ ఎదురు పడగా వారిద్దరిపై సైతం కత్తితో దాడి చేసినట్లు అనిత తెలిపారు.ఈ దాడిలో కూతురు తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now