*రెపరెపలాడిన జాతీయ పతాకాలు*
*ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు*
*ఇల్లందకుంట జనవరి 26 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాణి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పుల్లయ్య జండా ఆవిష్కరించారు పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజకుమార్ పోలీస్ గౌరవ వందనంతో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ అధికారి సూర్యనారాయణ తన తోటి ఏఈఓ లతో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈవో కందుల సుధాకర్ జాతీయ జెండా ఎగరవేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ తులసీదాస్ జెండా సింగిల్ విండో కార్యాలయంలో వైస్ చైర్మన్ కొమురెల్లి జాతీయ జెండాను ఎగురవేశారు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఆయా కార్యాలయాల సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.