Site icon PRASHNA AYUDHAM

మనం అందరం మానవ కులం అందుకే అందరికి వేదం మాలక్షం

IMG 20250705 WA1529

మనం అందరం మానవ కులం అందుకే అందరికి వేదం మాలక్షం…………………………………….

శ్రీ రామ కృష్ణ వైదిక ధర్మ పీఠం లో ప్రతి ఆశాడ మాసంలో చండీ హోమం 13 రోజులు జరుగుతుందని చైర్మన్ మాట్లాడుతూ. ధర్మో రక్షతె రక్షత

హిందూ ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం నిర్వాహకులు శీర్ల వ వంచ కృష్ణమాచార్యులు

నాలుగు సంవత్సరాలుగా శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం పాఠశాలలో కుల మత భేదం లేకుండా తన సొంత ఖర్చులతో అన్ని కులాల వారికి వేద పాఠశాలలో ఉచితంగా విద్య బోధలను నేర్పించి వారికి తగిన స్థానం కల్పించి ప్రయోజకులను చేయడంలో ముందున్నారు ఈ యొక్క వేద పాఠశాల ద్వారా చాలామంది ఆకర్షితులైన వారికి విద్యను అందిస్తున్నారు హిందువులందరూ అర్హులే ఆసక్తి ఉన్న వారికి మన పాఠశాలలో అన్ని వసతులతో ప్రీ క్లాసు నేర్పించబడును ఆషాడ మాసం సందర్భంగా 13 రోజులు చండీ హోమం జరుగును ఇవాళ మూడవ రోజు హోమం జరిగినది కార్యక్రమానికి వస్తున్న ప్రముఖుల అందరికీ వేదపాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసారు. చైర్మన్ శీర్ల వంచ కృష్ణ మాచర్యులు. ఫోన్ నెంబర్ 8500835571

Exit mobile version