మహబూబాబాద్ జిల్లా:
సర్పంచ్ ఎన్నికలకు ముందే వింత ఘటనలు…
అవినీతి సర్పంచులు మాకు వద్దు…
రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు, మద్యం 5 రోజులు పంచి 5 యేండ్లు దోచుకతినే పాలకులకు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నామంటూ, తమ మనో భావాలను ఫ్లెక్సీ ద్వారా బట్ట బయలు చేసిన తండా వాసులు…ఐనా వినకుంటే ఆధారాలు సేకరించి పోలీసులకు పట్టిస్తాము…మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం బిఛ్య నాయక్ తండాలో వేలిసిన ఫ్లెక్సీలు..