మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల స్వాగతం*

*మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల స్వాగతం*

 

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 18

 

జిల్లాకు నూతనంగా నియమితులైన కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ మను చౌదరి, ఐ.ఏ.ఎస్. ని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మరియు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ బి. రవి ప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి, సాదరంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భరత్ కుమార్, జిల్లా కోశాధికారి శేషసాయి గిరికాంత్ కూడా పాల్గొన్నారు.

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా కార్యవర్గ సభ్యులు – అశ్విని, అత్తారి, నాగరాజు, వినయ్‌కాంత్; కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు – కార్తీక్; కార్యదర్శి – కిషోర్; ఉపాధ్యక్షులు – లక్ష్మయ్య; కోశాధికారి – లింగాల అక్షయ్ కుమార్; పబ్లిసిటీ సెక్రటరీ – ఉమా కాంత్; జాయింట్ సెక్రటరీ – చంద్రకాంత్; ఆర్గనైజింగ్ సెక్రటరీ – లక్ష్మి ప్రసన్న, ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment