తగ్గేది లేదు..! జైలు లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం..!!

తగ్గేది లేదు..! జైలు లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం..!!

రోగం..!

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది – అఘోరీ

ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరీని రెండు గంటల పాటు విచారించిన పోలీసులు

విచారణ అనంతరం అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లిన మోకిలా పోలీసులు

చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న అఘోరీ

ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, నేను జైలుకు వెళ్లినా వర్షిణి తనతో పాటే ఉంటుందన్న అఘోరీ!

Join WhatsApp

Join Now