Site icon PRASHNA AYUDHAM

ఏంది గురూ సమాజం ఇలా ఉంది…

IMG 20250207 WA0043

*ఏంది గురూ సమాజం ఇలా ఉంది…*

*పతియే ప్రత్రక్ష దైవం,కుటుంబం ఒక దేవాలయం అని ప్రతిరోజు నిష్టగా పూజలు చేసే భార్యలు కొందరైతే….*

*వివాహేతర సంబంధం తో కట్టుకున్న భర్తలనే స్కెచ్ మీద స్కెచ్ వేసి పోలీసులే నివ్వరపోయేలా ఖతం చేస్తున్నారు కొందరు భార్యలు*

*ఇక ప్రియుడే ముద్దు భర్త వద్దు అని కొందరు భర్తను వదిలేసి ప్రియుడి దగ్గరికి వచ్చేస్తున్నారు కొందరు భార్యలు*

*భర్త ను వదిలి వచ్చిన ఈమె ప్రియుడు.. నాకు నువ్వు వద్దు అను మొహం చాటేసాడు*

ఖమ్మం

ప్రియుడు కోసం ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చింది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడుకి చెందిన గోపీచంద్ తాను 7 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, కొద్ది రోజుల క్రితం తనకు వేరే వ్యక్తితో వివాహమైందని బాధితురాలు తెలిపింది.

భర్తను వదిలేసి తన వద్దకు రావాలని గోపిచంద్ వేధించడంతో భర్తకు విడాకులు ఇచ్చినట్లు వెల్లడించింది.

తీరా వచ్చిన తరువాత ప్రియుడు ముఖం చాటేయడంతో అతని ఇంటి ముందు నిరసన చేపట్టింది.

Exit mobile version