[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
- వెలుగులోకి ఆలస్యంగా..
జూన్లో బాధితుల నుండి డబ్బులు తీసుకున్న వైనం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పడినటువంటి పాల్వంచ మండల కేంద్రంలో గల తాసిల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సత్యం పహానిలు కావాలని నిరుపేదలు తాసిల్దార్ కార్యాలయం వెళితే చాలు లంచం ఇవ్వందే పహానిలు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు పేరుకి అతని పేరు సత్యం చేసేది మొత్తం అసత్యం.దీని ఇప్పటికైనా పై అధికారులు విచారణ చేపట్టి సత్యంపై మరి దీన్ని చేస్తున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.దీనిపై జిల్లా కలెక్టర్ ఆర్డీవో స్పందించాలని లేనియెడల పాల్వంచ మండల తాసిల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో..