Site icon PRASHNA AYUDHAM

పొంగులేటి…!! ఏంటి..?

IMG 20250704 WA2419

*పొంగులేటి…!! ఏంటి..?

*పేపర్ యాడ్ లలో మీనాక్షినటరాజన్ పోటో కట్…!!!*

*పొంగులేటి ఇచ్చిన పలు పేపర్ యాడ్ లలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పోటో పెట్టుకపోవడంతో కాంగ్రెస్ లో కలకలం…!! రాజధానిలో తీవ్రచర్చ..!!!*

*ఇటీవల మంత్రి పొంగులేటి వ్యవహారశైలిపై మండిపడి, పద్దతి మార్చుకోవాలంటూ శ్రీనివాస్ రెడ్డి ని మీనాక్షినటరాజన్ మందలించినట్లుగా గతంలోనే గుప్పుమన్న వార్తలు…??*

*ఆ.. పరిణామాల నేపథ్యంలోనే పేపర్ యాడ్ లలో మీనాక్షినటరాజన్ పోటో లేకుండా చేసారని ఊహాగానాలు..!!!*

*పరిణామాలను పరిశీలిస్తున్న పార్టీ అదిష్టానం…!!*

Exit mobile version