ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!!

అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!!

ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి, నైతికత నేర్పించేవారు…!!

అప్పట్లో డబ్బు కొంచెం సమస్యగా ఉన్నా కూడా ఉన్నదంతా పంచుకుంటూ, అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు…!!

అమ్మమ్మ – తాతయ్య

నానమ్మ – తాతయ్య

పెద్దనాన్న – పెద్దమ్మ

చిన్నాన్న – చిన్నమ్మ

అత్త – మామ

అక్క – బావ

మరదలు – తమ్ముడు

వదిన – అన్నయ్య

చెల్లి – బావ గారు

మేనమామ – మేనత్త

మేనకోడలు – మేనల్లుడు

అని ఓ బంధాల అల్లికలు ఉండేవి…!!

పిల్లలు తప్పు చేస్తే కుటుంబమే వారిని సారీ చెప్పేంతగా, మారేంతగా తీసుకునేది…

పిల్లలకు ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి, ప్రేమ, అభిమానం ఉండేవి…!!

కొత్తగా వచ్చే అల్లుడు కానీ, కోడలు కానీ

ఆ ఉమ్మడి కుటుంబంతో సరదాగా కలసి పోయేవారు…

అల్లుడికి తగిన మర్యాద

కోడలికి తగిన బాధ్యత

ఇలా ప్రతి దానికీ ఒక పద్ధతి ఉండేది…!!

ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మెలగడం, ఆదరించడం…

అదే కారణంగా ఆ కుటుంబ పరువు మర్యాదలతో వర్ధిల్లేది…!!

అలాంటి ఉమ్మడి కుటుంబాలు పెద్దల

Join WhatsApp

Join Now