విజయవాడ కేంద్రంగా డిపాజిట్ల సేకరణ..?
మీడియా అనుమతుల పేరిట.. స్టోరీల పేరిట”లక్షలాది రూపాయల వసూలు…?
కరపత్రం వాడవద్దు అంటూ కొందరు… సెటిల్ చేస్తాం అంటూ మరికొందరు…?
*వార్త కథనం ప్రచురించిన జననేత్రం ఎడిటర్కు బెదిరింపు కాల్స్…?
*గోశాల ప్రసాదు వెనుక మరికొందరు…?
*వార్త కథనం ప్రచురితమైతే.. రంగంలోకి.. తీరా సెటిల్మెంట్ అంటూ కాలయాపన…?
ఆన్లైన్ వెబ్సైట్లు చేస్తానంటూ అడ్వాన్సులు పొంది.ఒకటి రెండు రోజులు వెబ్సైట్లు పనిచేసి బ్లాక్ కావటంపై కొందరు జననేత్రం ప్రతినిధికి సమాచారం అందించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియా సంస్థల నిర్వాహకులకు ఎడిటర్లకు స్టోరీలు రాస్తామంటూ కొందరి వద్ద ఆర్ఎన్ఏ అనుమతులు అంటూ తక్కువ ధరకే అందిస్తానని మీడియా సంస్థల ప్రతినిధులను సంస్థలను మోసం చేసిన వ్యవహారంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జననేత్రం పత్రికలో వరుస కథనాలకు ఉమ్మడి రాష్ట్రాల నుండి బాధితులు క్యూపడుతున్నట్లు సమాచారం అందింది. వెబ్సైట్లు మోసగాడి వార్తా