అంతా తానై నడిపిస్తున్న వ్యక్తి. ఎల్ హెచ్ పి పై నమోదు అయిన కేసు
*ఎఫ్ ఆర్ ఐ లో ఎ 2 గా ఉన్న రిపోర్టర్ చేతికే మొదటగా సూసైడ్ నోట్*
ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
నిన్న అదే న్యూస్ పత్రికలో వచ్చిన కధనం..అన్ని ఆన్లైన్ మాద్యమాలో అదే రిపోర్టర్ పోస్ట్ లు.
పైగా ఆదివాసి మహిళా మణుగూరు ఆదివాసి జేఏసీ అధ్యక్షులు సూడే రవికుమార్ ఆరోపించారు.ఉద్యోగులు,నాయకుడిపై తప్పుడు ఆరోపణలు.దొంగే.దొంగా అన్నట్లుగా వ్యవహరించడం మానుకోవాలన్నారు.
ఆత్మ హత్యయత్నానికి ప్రేరేపించింది ఎవరో ఎల్ హెచ్ పి ఎస్ యొక్క గత 3 నెలల కాల్ డేటాను పరిశీలించి విచారణ జరపాలి.
అధారాలు లేని ఆరోపణలను సహించం.ఆందోళనలు చేపడతాం తరువాత ఏజెన్సిలో జరిగే పరిణామాలకు వారిదే భాద్యత ఆదివాసీ జేఏసీ హెచ్చరిక.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఎల్ హెచ్ పి ఎస్ ఆత్మ హత్యయత్నానికి పాల్పడిన ఘటనలో శివలింగాపురం పి హెచ్ సి లో పని చేస్తున్న నలుగురు ఏఎన్ఎం లు తనను మానసికంగా వేదిస్తున్నారని అంతేకాకుండా ఆదివాసి నాయకుడు కోడి నాగరాజు రూ.లక్ష డిమాండ్ చేస్తున్నారని ఆదివాసిల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సహించిదే లేదని,అదే నిజం అయితే ఆధారాలు చూపించి పోలీస్ స్టేషన్లో ఇన్ని రోజులు పిర్యాదు చేయకుండా ఎందుకు ఉన్నారని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో జైలుకు వెళ్ళవలసి వస్తుంది అని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎల్ హెచ్ పి ఎస్ అక్టోబర్ 28-2024న తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరల అదే ఉద్యోగానికి ఎలా వచ్చారో తెలపాలని డిమాండ్ చేసినారు. ఎల్ హెచ్ పి ఎస్ పై నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ 460/2024 నందు ఎ 2 గా ఉన్న దిశ రిపోర్టర్ సతీష్ తో ఆర్టిఏ వేపించింది ఎవరో తేలుస్తామని మరియు ఆదివాసి ఉద్యోగులు సమ్మెకు నోటిసులు ఇస్తే, ఎ సంబంధం లేని దిశ రిపోర్టర్ సతీష్ ఏవిధంగా ఆదివాసి మహిళా ఉద్యోగుల పై పరువునష్టం కేసులు వేస్తామని నోటీసులు పి హెచ్ సి లో ఉన్న డాక్టర్ల కు ఇచ్చి వెళ్లారని,పరువు నష్టం కేసును వేయకుండా ఉండాలంటే మ్ ల్ హెచ్ పి కి వ్యతిరేకంగా చేస్తున్న సమ్మెకు విరమిస్తున్నట్టు సెల్ఫి వీడియొ తీసి పంపాలని మహిళా ఉద్యోగులను దిశ రిపోర్టర్ సతీష్ బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపినారు.
ఈ బెదిరింపులపై గతంలో దిశ రిపోర్టర్ సతీష్ రిపోర్టర్ మరియు ఎం ల్ హెచ్ పి ల పై ప్రిన్సిపల్ సెక్రటరీ,తెలంగాణ వైద్య విబాగం,జిల్లా కలెక్టర్ మరియు ప్రాజెక్ట్ అధికారి ఐ టి డి ఏ భద్రాచలం.తహశీల్దార్,మణుగూరు మరియు దిశ డైలీ న్యూస్ పేపర్ యాజమాన్యానికి ఆదివాసి మహిళా ఉద్యోగులు పిర్యాదులు చేసినారని ఇట్టి పిర్యాదు పై అదికారులు స్పందిచక పోవడంతో ఆదివాసి మహిళా ఉద్యోగులు జాతీయ షెడ్యుల్ తెగల కమిషన్ ను ఆశ్రయించడం జరిగినట్టు తెలిపినారు.అనంతరం ఎమ్మెల్ హెచ్ పి ఏ పై ఎస్సీ/ఎస్టీఅట్రాసిటీ మరియు ఎ 2 గా దిశ రిపోర్టర్ సతీష్ రిపోర్టర్ పై మణుగూరు పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్టు తెలిపినారు.
పైగా కేసు అనంతరం ఎం ల్ హెచ్ పీ తండ్రి రాంబాబు డిసెంబర్ 28-2024 న కేసు ఉపసంహరించుకోవాలని డబ్బులు కుడా ఇస్తామని మధ్యవర్తుల ద్వారా కోరనప్పటికీ ఆదివాసి ఉద్యోగులు వినకపోవడంతో ఇప్పుడు ఇలా ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి కొత్త నాటకాలకు తెరలేపి ఆరోపణలు చేస్తున్నారని తెలిపినారు.
ఆదివాసి నాయకుడు కోడి నాగరాజు,ఆదివాసి ఉద్యోగులు డబ్బులు అడిగినట్టు ఆధారాలు ఉంటె చూపించాలని డిమాండ్ చేస్తూ ఎం ల్ హెచ్ పి సూసైడ్ నోట్ మొదటగా దిశ రిపోర్టర్ సతీష్ కు ఎలా అందిందో మరియు నిన్న కేవలం దిశ పేపర్ లో మాత్రమె న్యూస్ ఎలా వచ్చిందో తెలియాలని, పైగా నిన్న మొత్తం దిశ రిపోర్టర్ మాత్రమె ఈ వార్తను సామాజిక మద్యమాలలో పెట్టి ప్రచారం చేసినారు అని, ఈ విషయం పై ఎం ల్ హెచ్ పి యొక్క గత 3 నెలల కాల్ డేటాను పరిశీలించి విచారణ జరిపితే ఆమెను ఆత్మ హత్యయత్నానికి ప్రేరేపించింది ఎవరో తెలుస్తుంది అని ఆ దిశగా విచారణ జరపాలని ఆదివాసీ జేఏసీ మణుగూరు పొలిసు అధికారులను కోరినారు.
ఆదివాసిల పై తప్పుడు ఆరోపణలు చేపించి కేసు ఉపసంహరించే విదంగా చేయాలని ఈ విషం మొత్తం వెనక ఆదివాసిలు అంటే చిన్నచుపుగా బావించే వైద్య శాఖలో ఒక అధికారి ఉన్నట్టు తమకు తెలిసిందని,గతంలో వారిని వారి తీరు మార్చుకొమ్మని తెలిపినామని త్వరలో అదికూడా ఆధారాలతో బయట పెడతామని తెలిపినారు.
ఓపక్క ఆదివాసి ఉద్యోగులను వేదిస్తుంటే,పిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకొకపోవడం,ఏజెన్సిలో గిరిజనేతర ఉద్యోగులను నియమించడం వలన అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయని తెలిపారు.దీనికి కొంత మంది ఉన్నతాదికారుల అండదండలు ఉన్నాయని తెలుస్తుందని అన్నారు.
ఆదివాసిల పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని దిశ రిపోర్టర్ సతీష్, ఎం ల్ హెచ్ పి పై చట్ట పరమైన కటిన చర్యలను తీసుకోవాలని లేని యెడల ఆందోళనలు చేపడతామని అ తరువాత ఏజెన్సి జరిగే పరిణామాలకు పూర్తి భాద్యత వారిదే అని మణుగూరు ఆదివాసీ జేఏసీ అద్యక్షులు సోడే రవి కుమార్ హెచ్చరించారు.
ఆత్మ హత్యయత్నందిశగా నడిపించింది ఎవరు..?
by Naddi Sai
Published On: January 8, 2025 7:04 pm
