భగవద్గీత ఎవరు చదవాలి…?

*భగవద్గీత ఎవరు చదవాలి?*

1. *విద్యార్థి – క్రమశిక్షణ కొరకు.*

2. *యువకుడు – ఎలా జీవించాలో తెలియడం కొరకు.*

3. *వృద్ధుడు – ఎలా మరణించాలో తెలియడం కొరకు.*

4. *అజ్ఞాని – జ్ఞానం కొరకు.*

5. *విద్యావంతుడు – వినయం కొరకు.*

6. *ధనవంతుడు – దయ కొరకు.*

7. *కలలుగన్న వాడు సాధించుట కొరకు.*

8. *దుర్భలుడు – బలము కొరకు.*

9. *బలవంతుడు – దిశా నిర్దేశం కొరకు.*

10. *వినయవంతుడు- ఔన్నత్యము కొరకు*

11. *అలసిన వాడు విశ్రాంతి కొరకు.*

12. *అంశాంతిగా ఉన్నవాడు శాంతికొరకు.*

13. *సందేహస్తుడు – సమాధానం కొరకు.*

14. *పాపి – పాపవిముక్తి కొరకు.*

15. *అన్వేషి – మోక్షం కొరకు.*

16. *సమస్త మానవ జాతి*

*మార్గదర్శనం కొరకు.*

|| కృష్ణం వందే జగద్గురుమ్!”

Join WhatsApp

Join Now