*లంచం తీసుకోవడం ఎందుకు! ఏడవడం ఎందుకు..!*
“ఫిర్యాదిధారుని వైద్య సెలవులకు సంబంధించిన జీతం బిల్లులను సిద్ధం చేయడానికి వాటిని ములుగు జిల్లా ఖజానా కార్యాలయానికి సమర్పించడానికి” అధికారిక అనుకూలతను చూపించేందుకు అతని నుండి రూ.25,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డ ములుగు జిల్లా ప్రజా పరిషత్తు యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి వారి కార్యాలయం లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ – జి. సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ – ఎస్. సౌమ్య”.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”.