రేవంత్ రెడ్డిపై అప్పుడే ఎందుకింత వ్యతిరేకత..?

రేవంత్ రెడ్డిపై అప్పుడే ఎందుకింత వ్యతిరేకత..?

అధికారులను సైతం ప్రజలు తిరగబడి కొట్టేంత వ్యతిరేకత ఎక్కడ నుండి వచ్చింది..
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఒక కలెక్టర్‌కు రక్షణ లేకపోతే మిగతా జిల్లాల సంగతి ఏంటి?
లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి తెలంగాణ మరో బీహార్ లాగా మారబోతుందా?
ప్రజలకు ప్రభుత్వం మీద భయం లేదా, సీఎం అంటే లెక్క లేదా, కాంగ్రెస్ పాలన మీద నమ్మకం లేదా.. ప్రభుత్వ విధానాలు నచ్చడం లేదా?
అధికారంలోకి దాదాపు సంవత్సరం కావస్తున్నా హోమ్ మంత్రి లేకపోవడం.. స్వయంగా సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడటం
ఇవన్నీ ప్రజలకు సీఎం అంటే భయం లేకుండా పోవడానికి కారణం కాదా ప్రజల సంగతి పక్కన పెడితే సొంత పార్టీలో కూడా రేవంత్ రెడ్డిపై వ్యతిరేకతకు కారణం ఏంటి? రాహుల్ గాంధీ సైతం రేవంత్ రెడ్డిని ఎందుకు పట్టించుకోవడం లేదు.

Join WhatsApp

Join Now