భర్త పై మరిగిన నూనె పోసి ఇంటి నుంచి పరారైన భార్య..!!

* *_విశాఖ:_*

* _అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో మద్యం మత్తులో భర్త వేధింపులు, భరించలేని భార్య…భర్త పై మరిగిన నూనె పోసి ఇంటి నుంచి పరారైన భార్య.._

* _ప్రస్తుతం ఆమె గర్భని అని చెప్పిన ఇంటి యజమాని.._

* _భర్తపై నూనె పోసిన తర్వాత ప్లహరి గోడ దూకి పరారైన భార్య.._

* _తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ తరలింపు.._

* _చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలింపు.._

* _అనకాపల్లి పరవాడ మండలం సాలాపు వనపాలెం గ్రామంలో అద్దెకి వచ్చిన భార్యా భర్తలు.._

* _భార్యాభర్తల మధ్య తలుచు గొడవలు జరగడంతో జరిగిన ఘటన.._

* _గాయపడిన భర్త గుంటూరు జిల్లా కు చెందిన బీ. రామకృష్ణ (30) గా గుర్తింపు.._

* _భార్య రవణమ్మ, భర్త రామకృష్ణ కూర్మన్నపాలెం లో కొన్నాళ్లుగా అద్దెకి ఉంటూ..14 రోజులు క్రితం సాలాపువానిపాలెం కు అద్దెకు వచ్చిన దంపతులు.._

* _రంగం లోకి దిగిన పరవాడ పోలీసులు.._

* _ఇంటి యజమాని సహాయంతో తలుపులు తీసిన పరవాడ పోలీసులు.._

* _డబల్ కాట్ మంచం మీద నిద్రస్తుండగా మరిగిన నూనె ఒంటిమీద పోయాడంతో 40% కాలిన శరీరం.._

* _జరిగిన ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పరవాడ పోలీసులు.._

Join WhatsApp

Join Now