భార్య, పిల్లల్ని వదిలేసి.. ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం..!!

భార్య, పిల్లల్ని వదిలేసి.. ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం

జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ విచిత్ర ఘటన

2014లో పెంబట్లకు చెందిన లాస్యను వివాహమాడిన రాజశేఖర్.. వీరికి ఇద్దరు కుమారులు

ఇటీవలి కాలంలో దీపు అనే ట్రాన్స్‌జెండర్‌తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న రాజశేఖర్

తనను, పిల్లల్ని వదిలేసి.. దీపుతో భర్త సహజీవనం చేస్తుండటం తెలిసి కుంగిపోయిన లాస్య

ఇది తట్టుకోలేక లాస్య ఆత్మహత్యాయత్నం.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు

లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు

అతని కోసం వెతకగా.. జగిత్యాలలోని తన ఇంట్లోనే దీపుతో ఉన్నాడని తెలుసుకున్న ఫ్యామిలీ

పోలీసులకు తెలియజేయగా.. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న అధికారులు

Join WhatsApp

Join Now