నర్సాపూర్ ఆర్టీసీ డిపోలో వన భోజనాలు

మెదక్/నర్సాపూర్, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్టీసీ డిపోలో కార్తీక మాస వన భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ డీఎం సురేఖ హాజరయ్యారు. అనంతరం డిపోలో ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి డీఎం సురేఖ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment