లిక్కర్ పాలసీపై విచారణ.. జగన్‌ను అరెస్టు చేస్తారా?
జులై 25,
లిక్కర్ పాలసీపై విచారణ.. జగన్‌ను అరెస్టు చేస్తారా?
ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకారం వైసీపీ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలను వెలికి తీయడం సాధ్యమేనా? జగన్‌ను అరెస్టు చేస్తారా? అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కేసును అడ్డు పెట్టుకుని జగన్ ను అరెస్టు చేయించాలనే వ్యూహం ఉన్నప్పటికీ.. దీనికి పక్కా ఆధారాలు చూపించాలి.