తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ గా బాధ్యతలు స్వీకరించిన వర్రె వెంకటేశ్వర్లు కి శుభాకాంక్షలు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ గా బాధ్యతలు స్వీకరించిన వర్రె వెంకటేశ్వర్లు కి శుభాకాంక్షలు.

ప్రశ్న ఆయుధం,ఆగస్టు 5, శేరిలింగంపల్లి,ప్రతినిధి

మర్యాదపూర్వకంగా కలిసిన ట్రూ హెల్పింగ్స్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మారమోని శ్రీశైలం యాదవ్. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ని ట్రూ హెల్పింగ్స్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి.. శుభాకాంక్షలు తెలపడం జరిగింది. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా పనిచేసి, మరోసారి అత్యున్నత స్థానంలోకి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ట్రూ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు మాట్లాడుతూ నూతన పోలీస్ కంప్లైంట్ అధారిటీ శాఖ ద్వారా పేద మధ్య తరగతి ప్రతి సామాన్యునికి న్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన పోలీస్ కంప్లైంట్ అథారిటీ నీ అభినందిస్తూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని ట్రూ హెల్పింగ్ అండ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మారమోని శ్రీశైలం యాదవ్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment