*పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుంది*
*పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ని మర్యాదపూర్వకపుగా కలసిన సిబ్బంది*
వరంగల్ కమీషనరేట్ లొ విధులు నిర్వహిస్తు పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్స్ పాదోన్నతి పొంది జిల్లా పోలీస్ కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ వారిని అభినందించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి తో ఉద్యోగం పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని తెలియజేశారు. ఇదేవిధంగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ సర్వీస్ లో మరిన్ని పదోన్నతులు పొందుతూ జిల్లాకు మరియు వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు
పదోన్నతులు పొందిన వారి వివరాలు
1,సి.హెచ్.రామ రాజేష్
2,ఎ.అశోక్
3,జె.రవీందర్
4,పి.సోమేశ్వర్
5,ఎం.సురేష్
6,Md. రౌఫ్పాషా
7,ఎస్.సదయ్య
8,బి.అశోక్
9 ఎం. ప్రవీణ్ కుమార్
10,పి.నర్సయ్య
11,జి.దామోదర్
కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందారు.