ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తాం..!

ఇంటి
Headlines :
  1. ఇంటి యజమానిగా మహిళకు గుర్తింపు – పొంగులేటి ప్రకటన
  2. పేదవారికి ఇళ్లు కేటాయింపు: అర్హతల ప్రకారమే లబ్ధిదారులు
  3. ఇందిరమ్మ ఇళ్లలో మహిళల ప్రాధాన్యత – నిరుపేదలకు ప్రభుత్వం ఆదారం

*మొత్తం నాలుగు దశల్లో ఇళ్లు కేటాయిస్తాo: పొంగులేటి*.

*మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇల్లు .*

*ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తాం

*400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం ఉంటుంది*.

*-సొంత స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు దశలవారీగా ఇస్తాము*.

*-ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తాo*

. *-పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం*

**దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలి.*

. *-అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు*

*-అధికారుల హయాంలో జరుగుతోందని.. ఇందులో ఎలాంటి రాజకీయం, రాజకీయ వర్గాలకు తావు లేకుండా, ఏ పార్టీలకు అతీతంగా సంబంధం లేకుండా ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలను ఇవ్వడం జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి.*

Join WhatsApp

Join Now