మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 18(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

పేద మధ్య తరగతి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నట్లు ఐటీసీ బంధన్ కునేఘర్ శివ్వంపేట బ్రాంచ్ మేనేజర్ ముజేందర్ పేర్కొన్నారు. శివ్వంపేట మండలం గూడూర్ గ్రామంలో మహిళా సమావేశం నిర్వహించారు.మహిళలకు స్వయం ఉపాధి కోసం రూ.15 వేల వరకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. శివ్వంపేట బ్రాంచ్ పరిధిలో 200 మంది మహిళలకు చిన్న వ్యాపారాల కోసం ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now