బాసర మండల కేంద్రంలోని తాసిల్దార్ ఆఫీస్ లో వర్క్ భూముల వేలం పాట

నిర్మల్ జిల్లా…. బాసర మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వర్క్ బోర్డ్ వేలంపాట నిర్వహించారు ఈ వేలం పాటలో రెవెన్యూ సిబ్బంది ఒక బోర్డ్ ఇన్స్పెక్టర్ గ్రామస్తులు పాల్గొన్నారు 137 ఎకరాల 20 గుంటల భూమిని వేలం పాట వేసిన అధికారులు 11 లక్షల 67 వేల రెండు వందల రూపాయల రెవెన్యూ అధికారులు ఆదాయాన్ని సమకూర్చారు. 137 ఎకరాలకు గాను 11 లక్షల ఆదాయం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు 30 లక్షల నుంచి 40 లక్షలు రావలసిన ఆదాయాన్ని 11,67,200 కి పరిమితం చేయాల్సిన అవసరం ఏందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పవన్ చంద్ర వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now