ఐ టీ సీ పి ఎస్ పి డి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు సకాలంలో చెల్లించాలని సీ ఐ టీ యూ డిమాండ్ పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల 10వ తారీకులోపు వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఐటిసి ఎస్ పి డి కాంట్రాక్టు కార్మికుల గేట్లో కరపత్రాలు పంచుతూ వారి సమస్యల్ని యజమానికి తెలియజేస్తున్నారు ఎస్ కే పాషా జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ కాంట్రాక్టులు 10 తారీకు లోపు చెల్లించకపోతే యజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా 13వ వేతనం ఒప్పందంలో చేసుకున్నటువంటి స్కిల్డ్ మ్యాట్రిక్స్ మరియు వి.ఆర్ఎస్ స్కిమ్ ను వెంటనే అమలుపరచాలి కాంట్రాక్టు కార్మికులకు పని ప్రదేశంలో బోజనం వచ్చే విధంగా యజమాన్యం చర్యలు తీసుకోవాలి కాంట్రాక్టు కార్మికులకు నెలకు 26 డ్యూటీలు ఇవ్వాలి బైక్ స్టాండ్ ను వెంటనే ఏర్పాటు చేయాలి పి ఎం వి ఐ గేటు వద్ద టిఫిన్ పాయింట్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ప్రాజెక్ట్ కార్మికులకు బైక్ స్టాండ్ ను ప్రాజెక్టు గేటు పక్కకు మార్చాలి అని ప్రతి నెల ఇ.ఎస్.ఐ కార్పొరేషన్ కు ఐటిసి పిఎస్పీడీ నుండి సుమారు నెలకు 30 లక్షల రూపాయలు కాంట్రాక్టు కార్మికులు మరియు యజమాన్యం కలిసి ఈఎస్ఐ బోర్డుకి చెల్లిస్తున్నారని కానీ ఈఎస్ఐ డిస్ప న్సరీలో సరైన సౌకర్యం లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కావున యజమాన్యం వారు కార్పొరేషన్ తో చర్చలు జరిపి 50 పడకల ఆసుపత్రిని కట్టించాలని యజమాన్యం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో కందాల వెంకటరెడ్డి మర్రి వెంకట్ రెడ్డి బత్తుల గోపాల్ రావు డి రాము తదితరులు పాల్గొన్నారు