ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛతహిసేవ
జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో స్వచ్ఛతహిసేవ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని కార్మికులకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధుల పరీక్షలు చేయడం జరిగిందని పరిశుద్ధ కార్మికులు పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి తగ్గు సూచనలు సలహాలను ఇవ్వడం జరిగిందని హ్యాండ్ గ్లౌజులు వేసుకోవడం షూలు వేసుకోవడం వ్యాధుల పట్ల అప్రమత్తత గురించి వివరించడం జరిగిందని ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ తులసీదాసు, డాక్టర్ కళ్యాణ్, ఎంపీడీవో పుల్లయ్య ఎం పి ఓ రాజేశ్వరరావు, కార్యదర్శి శ్రీనివాస్ వైద్య సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు