ఘనంగా గ్రామ దేవత పూజలు

IMG 20240825 WA2659

 

బూర్గం పహాడ్ మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం ్రామాలలో గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లికి శ్రావణమాసం సందర్భంగా ఆదివారం బోనాలు సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . రెడ్డిపాలెం గ్రామ పెద్ద కాపు బుసిరెడ్డి శంకర్ రెడ్డి తో పాటు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ నడిబొడ్డున ఉన్న బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి గ్రామస్తులందరూ మేళతాళాలతో బోనాలను మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు

Join WhatsApp

Join Now