చంద్రబాబుపై వైసీపీ సంచలన ట్వీట్
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. ‘చంద్రబాబు అనే వ్యక్తి విష నాగు కంటే ప్రమాదకరం. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడుస్తాడు. నమ్మిన వారిని నట్టేట ముంచేస్తాడు. చెల్లికి యాక్సిడెంట్ అయ్యి చావుబతుకుల్లో ఉన్నా పట్టించుకోడు’ అంటూ వైసీపీ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
Post Views: 15