అల్లు అర్జున్ కు వైసీపీ సపోర్ట్…!!

అల్లు అర్జున్ కు వైసీపీ సపోర్ట్…!!

అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా అభిమానుల వార్ పొలిటికల్ టర్న్ తీసుకుంది…

IMG 20240828 WA0143

బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం,ఇష్టమైన వాళ్ల దగ్గరికే వెళ్తానని చెప్పడం దుమారం రేపుతున్నాయి.తాజాగా బన్నీకి YCP ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు..అల్లు రామలింగయ్య లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ…? అని ప్రశ్నిస్తున్నారు…చంద్రబాబుకు పవన్ మద్దతు ఇచ్చినట్లుగానే బన్నీ తన స్నేహితుడికి సపోర్ట్ చేశారని పోస్టులు పెడుతున్నారు…

Join WhatsApp

Join Now