*వన్ ఎర్త్.. వన్ హెల్త్ థీమ్‌తో యోగా డే*
*జమ్మికుంట /ఇల్లందకుంట జూన్ 21 ప్రశ్న ఆయుధం*
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి ఇల్లందకుంట మండల కేంద్రంలో రైతు వేదిక లో యోగ డే ను నిర్వహించారు అనంతరం ఇల్లందకుంట బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ శనివారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రపంచ దేశాలలో 100 దేశాలలో ఈ యొక్క యోగా డేను జరుపుకుంటున్నాయి యోగ మానవాళికి ఆదర్శంగా వ్యక్తి యొక్క ఆరోగ్యం ఆలోచనలను సత్ప్రవర్తన కలిగే విధంగా వ్యక్తిని మారుస్తుందని యోగ ఆసనాల ద్వారా ఆయుషు ఆరోగ్యం మానవ ఆరోగ్యానికి యోగ ఎంతగానో సహకరిస్తుందని యోగ గురువు శ్యామ్ కార్యక్రమ కన్వీనర్ రావుల విజయ్ బాబు, కో కన్వీనర్ గుత్తికొండ రాంబాబు ఓ బి సి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త శ్రీనివాస్,అబ్బిడి తిరుపతి రెడ్డి, కంకణాల సురేందర్ రెడ్డి,ఎండీ షఫీ, తాళ్ల పాపిరెడ్డి,నల్ల దేవేందర్ రెడ్డి, మురహరి గోపాల్,మట్ట పవన్ రెడ్డి, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, మద్దూరి మల్లేష్,కొక్కుల దేవేందర్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, ఇరువాల రమేష్, శ్రీరాముల రమేష్,రవీందర్, స్వామి దాస్,శీలం సాయిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు