Site icon PRASHNA AYUDHAM

కొండపోచమ్మ సాగర్ లో యువకుల గల్లంతు

WhatsApp Image 2025 01 11 at 5.32.51 PM

కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన వారి గురించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది

హైదరాబాద్ పట్టణానికి చెందిన యువకులు ఒక వాహనంలో రోడ్డు వైపు వెళ్ళుచుండగా కొండపోచమ్మ సాగర్ కట్ట కనబడినందున చూడడానికి వచ్చిన యువకులు అందులోకి దిగి గల్లంతయినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుంది. జిల్లాలో ఉన్న గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్. వారి వెంట సిద్దిపేట గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, తదితరులు కలరు.

Exit mobile version