రౌడీషీటర్ దాడిలో గాయపడిన యువతి మృతి..

రౌడీషీటర్

రౌడీషీటర్ దాడిలో గాయపడిన యువతి మృతి..

రౌడీషీటర్ దాడిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ నవీన్, తెనాలి ఐతానగర్‌కు చెందిన సహానా (25) ఆరేళ్లుగా స్నేహితులు. ఈ నెల ఇద్దరు తెనాలి మండలం కఠెవరం శివారుకు వెళ్లారు. అక్కడ సహానా.. నవీన్‌కు ఇచ్చిన నగదుతో పాటు గర్భం దాల్చిన విషయాన్ని చెప్పింది. దాంతో మాట మాట పెరగడంతో నవీన్ యువతి తలను కారు డోర్‌కేసి కొట్టాడుగా ఆమెకు తలకు తీవ్ర గాయాలయి
ఆసుపత్రి పాలఅయిందని తెలిపారు.

Join WhatsApp

Join Now