చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యువతి:

చావు
Headlines
చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యువతి: సెల్ఫీ కోసం ప్రమాదం
స్నేహితురాలితో కలిసి మందారగిరి హిల్కుకు వెళ్లిన హంస గౌడ
సెల్ఫీ కోసం నీటిలో కొట్టుకుపోయిన యువతి
20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్, చివరకు కాపాడిన యువతి
హంస గౌడ: “సెల్ఫీ కోసం ఇలాంటి ప్రమాదాలు చేయొద్దు”

సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ యువతి మృత్యువు అంచుల వరకూ వెళ్లింది. కర్ణాటకకు చెందిన హంస గౌడ (20) తన స్నేహితురాలితో కలిసి ఆదివారం మందారగిరి హిల్కు వెళ్లింది. వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ హంస నీటిలో కొట్టుకుపోయింది. 20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆమెను కాపాడారు. బండరాళ్ల మధ్యలో ఛాతిలోతు నీటిలో బిక్కు బిక్కుమంటూ గడిపానని, సెల్ఫీ కోసం ఎవరూ ఇలా చేయొద్దని హంస తెలిపింది.

Join WhatsApp

Join Now