మత్తుకు యూవత చిత్తు

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్  ఆదేశాల మేరకు నిర్మల్ మండల చైర్మన్ గా పోలీస్ భీమేష్  నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి, నిర్మల్ జిల్లా డైరెక్టర్ సింగ్, మహిళా విభాగం నిర్మల్ జిల్లా చైర్మన్ రాపర్తి అనుష, నిర్మల్ మండల ప్రెసిడెంట్ సబ్బని సంజీవ్, ప్రత్యేక అతిథి గౌరవనీయులు బైంసా మండలం మాటేగా మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పటేల్  పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment