యువత వ్యాపార రంగంలో ముందుకు రావాలి

 

 

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

 

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో రాయల్స్ చికెన్ అండ్ మటన్ సెంటర్ ను డిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి డిసిసి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ యువత వ్యాపార రంగంలో ముందుకు రావాలని ఆర్థికంగా ఎదగాలని అన్నారు అనంతరం రాయల్ చికెన్ మటన్ సెంటర్ యజమాని మొహమ్మద్ ఇజియాస్ కాంగ్రెస్ నాయకులను శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం మొహమ్మద్ ఇజియాస్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఉమా లక్ష్మీ కాంతారావు వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు చింతల కర్ణాకర్ రెడ్డి పులిమామిడి నవీన్ గుప్తా వారాల గణేష్ భానూరి నారా గౌడ్ గడ్డమీది కృష్ణ చింతల లక్ష్మారెడ్డి గడ్డం రాజు భావన గారి శ్రీనివాస్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now