జహీరాబాద్ జూనియర్ కళాశాల సైన్ బోర్డ్ పై కనిపించని, ఉర్దూ, తెలుగు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అర్ సి ఇంచార్జి ఆగస్టు 30( ప్రశ్న ఆయుధం న్యూస్)

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న బాగా రెడ్డి స్టేడియం ఎదురుంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన బిల్డింగ్ ఇప్పుడు ప్రమాదకరంగా మారిందని దాన్ని డిస్మెంటల్ చేస్తూ కొత్తగా బిల్డింగ్ నిర్మించారు కూడా రెండు మూడు అకాడమిక్ ఇయర్స్ పూర్తిగైన కళాశాల అధికారులు కళాశాలపై ఉన్న సైన్ బోర్డ్ పై తెలుగు మరియు ఉర్దూ భాషలతో రాయకపోవడం జహీరాబాద్ లో ఉన్న ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై జహీరాబాద్ ఉర్దూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ జమీరుద్దీన్ స్పందిస్తూ జహీరాబాద్ కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఉర్దూ జూనియర్ కళాశాలపై ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూలో రాయకపోవడం చాలా దురదృష్టకరం , కళాశాల అధికారులు వెంటనే దీనిపై ఆలోచించి ఉర్దూ మరియు తెలుగులో సైన్ బోర్డులో రాయాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు

Join WhatsApp

Join Now