ఇజ్రాయెల్ పౌరుల దేశ భక్తి కి జోహార్…
మనం నేర్చుకున్న పని నేడు పనికి రాకున్నా..
ఏదో ఒక రోజు దాని అవసరం మనకు వస్తుంది..
అది దేశం కోసం వస్తే ఆ జన్మ ధన్యం.దేశం కోసం మేము సైతం అంటూ ప్రపంచ దేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చినందున, కేవలం వారంలో 1,70,000 నుండి 5,30,000 లకు చేరిన ఇజ్రాయెల్ సైన్య సంఖ్య…దినికి కారణం, ఇజ్రాయెల్ లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరులు తప్పనిసరిగా పురుషులు 32 నేలలు, స్త్రీలు 24 నేలలు మిలటరీ ట్రైనింగ్ లో వుండడం.ఇక భారత్ విషయానికి వస్తే అగ్నివీర్ ను వేతిరేకించిన మహానుభావులకు అంకితం ఈ పోస్ట్…