ఏఐసీసీ మల్లికార్జున కార్గే సమావేశానికి బయలుదేరిన మండల కాంగ్రెస్ నాయకులు

ఏఐసీసీ మల్లికార్జున కార్గే సమావేశానికి బయలుదేరిన మండల కాంగ్రెస్ నాయకులు

 

కామారెడ్డి జిల్లా దోమకొండ

(ప్రశ్న ఆయుధం) జులై 4

 

 

రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ఇలియాస్ బాయ్ ఆధ్వర్యంలో

మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్

హైదరాబాదులోని ఎగ్ స్టేడియంలో జరిగే ఏఐసీసీ మల్లికార్జున కార్గే ముఖ్యఅతిథిగా ఈ సమావేశానికి దోమకొండ మండల కాంగ్రెస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ఇలియాస్ బాయ్ ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ సింగిల్ విండో చైర్మన్ నాగరాజు రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి సీతారమ్మదు పుల్లబోయిన రమేష్ లతోపాటు చుట్టుపక్క గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు.

Join WhatsApp

Join Now

Leave a Comment