మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థానం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి పాకాల యశ్వంత్ రెడ్డి 

మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థానం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి పాకాల యశ్వంత్ రెడ్డి

*హుజురాబాద్ ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం*

ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ హుజురాబాద్ మండల స్థాయిలో జడ్పీహెచ్ఎస్ పెద్ద పాపయ్యపల్లి పెద్ద కి చెందిన పాకాల యశ్వంత్ రెడ్డి ఎంపికయ్యాడు దిశా నిర్దేశం చేసిన టీచర్ గా ఆవుల పద్మశ్రీ విద్యార్థుల లో దాగి ఉన్న ప్రతిభను బయటికి తీయడానికి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పిల్లలను అనునిత్యం గైడ్ చేస్తూ ఉండడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అనురాధ పాఠశాల ఉపాధ్యాయులు సుగుణ బేతి తిరుపతి రెడ్డి మందుల వెంకటరమణారెడ్డి మావిడాల సతీష్ కుమార్ ఎర్రి శ్రీనివాస్ రెడ్డి మంద రమేష్ బాబు దూడ సత్యానందం ఉపాధ్యాయులు ప్రథమ స్థానంలో నిలిచిన పాకాల యశ్వంత్ రెడ్డి ని అభినందించారు

Join WhatsApp

Join Now

Leave a Comment