గ్రామాన్ని సందర్శించిన మండల ప్రత్యేక అధికారి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
ఇస్రోజీవాడి గ్రామానికి మండల ప్రత్యేక అధికారి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేపట్టారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాటర్ ట్యాంక్, నర్సరీ, పల్లెప్రకృతి వనం, గ్రామంలోని శానిటేషన్ గురుంచి తెలుసుకొని వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరుగుతుందనీ మండల ప్రత్యేక అధికారి కామారెడ్డి ఎంపీడీవో నాగవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లోకోటి సుదర్శన్ రావు, పంచాయతీ కార్యదర్శి దుబ్బాక కల్పన, తదితరులు పాల్గొన్నారు.