సంగారెడ్డి, జనవరి 07 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి అదనపు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నల్గొండ కలెక్టర్ గా పదోన్నతిపై బదిలీ కాగా.. మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆడిటోరియంలో వీడికోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ ను మహిళా శిశు సంక్షేమ అధికారి లలితా కుమారి పుష్పగుచ్చం అందజేసి సన్మానం చేశారు.
కలెక్టర్ చంద్రశేఖర్ ను సన్మానించిన డీడబ్ల్యూఓ లలిత కుమారి
Published On: January 7, 2026 10:02 pm