సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని వారి నివాసంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రితో పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. పటాన్ చెరు అభివృద్ధి దిశగా కృషి చేస్తానని కాట శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్
Published On: October 2, 2025 4:49 pm