సంగారెడ్డి/హత్నూర, అక్టోబర్ 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని చింతల్ చెరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి నాగనిర్మల సోమవారం అకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులు, పరిసరాలు పరిశీలించారు. రోగులకు అందించాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
చింతల్ చెరు పీహెచ్ సీని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
Published On: October 6, 2025 8:51 pm