సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పరిధిలో మద్యం షాపుల కేటాయింపులో భాగంగా సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జె.ఎస్.ఆర్. గార్డెన్లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆధ్వర్యంలో లక్కీ డిప్ పద్ధతిలో షాపుల కేటాయింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్, అధికారులు, టెండర్ దాఖలు దారులు పాల్గొన్నారు. లక్కీ డ్రా కోసం ఎక్సైజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
మద్యం షాపుల లక్కీ డ్రా – కలెక్టర్ పి.ప్రావీణ్య ఆధ్వర్యంలో నిర్వహణ
Published On: October 27, 2025 1:00 pm