సత్యనారాయణ కాలనీ అసోసియేషన్ కార్యదర్శి బి. నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సత్యనారాయణ కాలనీ అసోసియేషన్ కార్యదర్శి బి. నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 11

సత్యనారాయణ కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కాలనీ వాసులు మరియు అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు సత్యనారాయణ కాలనీ అసోసియేషన్ భవనంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి మరియు బోర్వెల్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.

ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, అసోసియేషన్ సభ్యులు, మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పుట్టినరోజు సందర్భంగా నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి అందరి శుభాకాంక్షలు స్వీకరించారు. కాలనీ అభివృద్ధికి నరేందర్ రెడ్డి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment