ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

IMG 20250816 212007
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్):కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు కృష్ణుడి వేషధారణతో సందడి చేశారు. శనివారం పాఠశాలలకు సెలవులు కావడంతో తల్లులు ఇళ్లలోనే చిన్నారులను కృష్ణుడి, గోపికల వేషధారణతో తయారు చేసి సంబర పడిపోయారు. కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment