ప్రతిభకు గౌరవం లేదు.. ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’లో మాట్లాడిన రాహుల్

భారతదేశంలో ప్రతిభకు గౌరవం లేదు.. ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’లో మాట్లాడిన రాహుల్..

IMG 20240825 WA0053

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. “అతను చాలా తేలికగా చేసేది నేను 2 సంవత్సరాలైనా చేయలేను. ఇప్పటికీ చెప్పులు కుట్టేవాడిని ఎవరూ గౌరవించరని అతను నాకు చెప్పారు. భారతదేశంలో ప్రతిభకు గౌరవం లేదు” అని రాహుల్ తెలిపారు. రాహుల్ జూలైలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిసిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now