మెదక్/నర్సాపూర్, జూలై 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో కేటీఆర్ ను మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అశోక్ గౌడ్
Published On: July 24, 2024 7:52 am